Monday, March 17, 2025
HomeTrending NewsKullu fire: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

Kullu fire: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని బంజార్‌ ప్రాంతంలో ఈ రోజు (సోమవారం) ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా… క్రమంగా అవి విస్తరించడంతో భారీ అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో పలు దుకాణాలు, ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగిందని, ఇప్పటివరకు ఎవరికీ హాని జరుగలేదని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్