Tuesday, June 16, 2026
HomeTrending Newsప్రతి భారతీయుడికి గర్వ కారణం : కీరవాణి

ప్రతి భారతీయుడికి గర్వ కారణం : కీరవాణి

ప్రతి భారతీయుడికి ఇదో గర్వకారణమైన క్షణమని ఎంఎం కీరవాణి అభివర్ణించారు. ఆస్కార్ అవార్డు అందుకున్న అనంతరం ఆయన తన స్పందన తెలియజేస్తూ…. రాజమౌళి, తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఈ పాటను రూపొందించామని చెప్పారు. ఈ అవార్డు దక్కడం  సంతోషంగా ఉందని,ఆనందంతో తేలియాడుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు.

Also Read : చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్: ‘నాటు నాటు’ కు ఆస్కార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular