TTD Decided To Close Foot Path For Two Days :

తిరుమలలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి (బుధ, గురువారాలు) నడకదారులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల పాటు అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గాలు మూసేయనున్నట్లు తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల పరిధిలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి.

Also Read :  శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *