Tuesday, February 11, 2025
HomeTrending NewsManipur Issue: నేడు ఏపీ విద్యార్థుల తరలింపు

Manipur Issue: నేడు ఏపీ విద్యార్థుల తరలింపు

మణిపూర్‌ విద్యార్ధుల విషయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారిని స్వస్థలాలకు తరలించేందుకు రెండు ప్రత్యేక విమనాలు ఏర్పాటు  ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఒక విమానం హైదరాబాద్‌కు, మరోక విమానం కోల్‌కత్తాకు, అక్కడినుంచి స్వస్ధలాలకు పంపేలా చర్యలు తీసుకుంది.

మణిపూర్ లో మొత్తం 157 మంది విద్యార్థులు ఉండగా,  ఈ ఉదయం 9.35 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరనున్న విమానంలో 108 మంది (విమానం: IMF HYD 0935/1235)…..  11.10 గంటలకు కోల్‌కత్తా బయలుదేరనున్న విమానంలో 49 మంది విద్యార్ధులను  (IMF CCU 1110/1220) తీసుకు వస్తుంది. వీరిని అక్కడినుంచి ప్రత్యేక విమానాల ద్వారా గన్నవరం తీసుకు వస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్