Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్US Open: బోపన్న జోడీ రన్నరప్

US Open: బోపన్న జోడీ రన్నరప్

యూఎస్ ఓపెన్ లో భారత ఆటగాడు రోహన్ బోపన్న- ఆస్ట్రేలియా ప్లేయర్ మాథ్యూ ఎబ్డెన్ జోడీ రన్నరప్ గా నిలిచింది. నేడు జరిగిన ఫైనల్లో రాజీవ్ రామ్ (అమెరికా)-  జో సలిస్బరీ (ఇంగ్లాండ్) లు బోపన్న-మాథ్యూలపై 2-6; 6-3;6-4 తేడాతో విజయం సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్