Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Wimbledon: వొండ్రుసోవాదే సింగిల్స్ టైటిల్

Wimbledon: వొండ్రుసోవాదే సింగిల్స్ టైటిల్

చెక్ రిపబ్లిక్ టెన్నిస్  స్టార్  వొండ్రుసోవా వింబుల్డన్ విజేతగా నిలిచింది. తన కెరీర్ లో తొలి గ్రాండ్  స్లామ్ టైటిల్ ను సొంతం చేసుకుంది. నేడు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో – ట్యునీషియా ప్లేయర్ ఆన్స్ జేబ్యూర్ పై 6-4; 6-4 తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్ మ్యాచ్ లో 6-3;6-3 తేడాతో  ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలీనా స్విటోలినాపై అలవోకగా గెలుపొంది టైటిల్ రేసులో నిలిచిన సంగతి తెలిసిందే.

28 ఏళ్ళ వొండ్రుసోవా 2019 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓటమి పాలైంది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో రెండో స్థానంలో నిలిచింది.వరల్డ్ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం 42వ స్థానంలో ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్