Sunday, June 7, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్మంత్రులు తోలుబొమ్మలు: యనమల

మంత్రులు తోలుబొమ్మలు: యనమల

జగన్ కేబినేట్ లో మంత్రులంతా తోలుబొమ్మలేనని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభివర్ణించారు. లోపల సజ్జల, వెలుపల విజయసాయి పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు.  ప్రతిదానికీ సలహాదారులే స్పందిస్తూ మంత్రుల నోళ్ళు కట్టేస్తున్నారని యనమల అన్నారు.

కొత్త జిల్లాల్లో ఒక్కదానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టలేదని, కనీసం ఒక బిసి నాయకుడి పేరు కూడా పెట్టలేదని యనమల మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular