Saturday, July 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం

వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం

క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్,
6,27,906 మంది రైతుల ఖాతాల్లో రూ.128.47 కోట్ల జమ చేశారు

ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. వారి కోసం అనేక పథకాల అమలు ఈ రెండేళ్లలో వివిధ పథకాలతో రూ.65 వేల కోట్లకు పైగా సాయం విత్తనం సరఫరా మొదలు పంటలు అమ్ముకునే వరకు ఎంతో అండ మేనిఫెస్టో, నవరత్నాల తొలి వాగ్దానాలన్నీ రైతులకు సంబంధించినవే వాటన్నింటినీ ఈ రెండేళ్లలో మనసా, వాచా, కర్మణా అమలు చేశానుముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటన ప్రతి రైతు తప్పనిసరిగా ఈ–క్రాప్‌లో వివరాలు నమోదు చేయాలి ఈ–క్రాపింగ్‌ ద్వారా ప్రభుత్వం నుంచి సహాయం పొందడం సులువు అందుకే ఈ ఖరీఫ్‌ నుంచైనా ప్రతి రైతు తమ పంట వివరాలు ఇవ్వాలి రైతుల కష్టాలు, నష్టాలకు ప్రధానంగా నాలుగు కారణాలువాటిన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు గత ప్రభుత్వం ఎగ్గొట్టిపోయిన బకాయిలన్నీ చెల్లింపు వైయస్సార్‌ సున్నా వడ్డీ రాయితీల చెల్లింపులో ముఖ్యమంత్రి
6.27 లక్షల రైతుల ఖాతాల్లో దాదాపు రూ.128 కోట్లు జమ

RELATED ARTICLES

Most Popular

న్యూస్