Friday, March 6, 2026
Homeజాతీయంచట్ట సభలకూ ‘వర్క్ ఫ్రం హోం’

చట్ట సభలకూ ‘వర్క్ ఫ్రం హోం’

కరోనా  సెకండ్ వేవ్ కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపధ్యంలో దేశ రాజధానిలోని లోక్ సభ, రాజ్య సభ సచివాలయాల సిబ్బందికి కూడా వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నారు. అతి కొద్ది మంది సిబ్బంది మినహా మిగిలిన అందరూ ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular