Saturday, January 18, 2025
HomeTrending Newsసిఎంలకు ప్రధాని ఫోన్ :కోవిడ్ పై ఆరా!

సిఎంలకు ప్రధాని ఫోన్ :కోవిడ్ పై ఆరా!

ప్రధానమంత్రి నరేంద్రమోడి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ రెండో దశ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కేంద్రం నుంచి ఏ సహాయం కావలనేదానిపై చర్చించారు. వాక్సినేషన్ ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు ప్రధాని. ఆక్సిజన్ సరఫరాలో జాప్యాన్ని ముఖ్యమంత్రులు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, ఝార్ఖండ్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు; పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్