Thursday, March 13, 2025
Homeసినిమాసినీ ప్రముఖులకు ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ నివాళి

సినీ ప్రముఖులకు ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ నివాళి

ఇటీవలి కాలంలో మృతి చెందిన సినీ రంగ ప్రముఖులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఘనంగా నివాళులర్పించింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. అజెండాలోని అంశాలను చర్చించిన అనతరం మరణించిన తెలుగు సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కె.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్‌ సాగర్‌కు నివాళి అర్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం మౌనం పాటించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్