టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో రిమాండ్ రిజక్ట్ చేసిన ఏసీబీ న్యాయమూర్తి. సరైన ఆధారాలు లేవన్న న్యాయమూర్తి. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ PC యాక్ట్ ఈ కేసులో అప్లికెబుల్ కాదన్నారు. బ్రైబ్ అమౌంట్ లేక పోవటంతో రిమాండ్ తోసిపుచ్చిన ఏసీబీ న్యాయమూర్తి 41crpc నోటీస్ ఇచ్చి విచారించాలని ఆదేశించారు. రామచంద్ర భారతి, నంద కుమార్, సింహ యాజ్ లను న్యాయమూర్తి ముందు హాజరు పరచిన పోలీసులు. ముగ్గురు నిందితుల రీమాండ్ రీజెక్ట్ చేసిన ఏసీబి కోర్టు న్యాయ మూర్తి ముగ్గురు నిందితులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అరెస్ట్ విధానాన్ని తప్పు బట్టిన ఏసీబి న్యాయమూర్తి నిన్డులపై నిందితులపై నమోదు చేసిన సెక్షన్ లకు సరైన సాక్ష్యధారాలు లేవన్నారు. ముగ్గురు నిందితుల రీమాండ్ రీజెక్ట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Also Read : తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు ?