Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Kohli Emotional: లక్ష్యం చేరకుండానే వెనుదిరుగుతున్నాం

Kohli Emotional: లక్ష్యం చేరకుండానే వెనుదిరుగుతున్నాం

టి20 వరల్డ్ కప్ సాధించాలన్న తమ లక్ష్యం నెరవేరకుండానే వెనుదిరుగుతున్నామని టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్న జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై ఘోర పరాజయం తర్వాత కోహ్లీ ఓ భావోద్వేగ సందేశాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. నిరాశతో, బాధతో వెనుదిరుగుతున్నామని, అయితే ఈ టోర్నమెంట్ ఎన్నో జ్ఞాపకాలను కూడా మిగిల్చిందని వెల్లడించాడు. భవిష్యత్తులో తమ ఆటతీరు మరింత మెరుగుపరచుకుంటామని చెప్పాడు.

టోర్నమెంట్ లో తమకు మద్దతుగా నిలిచినా ప్రేక్షకులకు కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించడం, జేర్సీలతో ఆడడం ఎంతో గౌరవంగా భావిస్తామని పేర్కొన్నారు.

Also Read : కోహ్లీ విశ్వరూప విన్యాసం  

RELATED ARTICLES

Most Popular

న్యూస్