Saturday, January 18, 2025
HomeTrending Newsతెలంగాణలో కొత్తగా 13 మండలాలు

తెలంగాణలో కొత్తగా 13 మండలాలు

రాష్ట్రంలో కొత్తగా 13 రెవిన్యూ మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన రెవిన్యూ మండలాలు జిల్లాల వారిగా ఈ విధంగా ఉన్నాయి.

జగిత్యాల జిల్లాలో… ఎండపల్లి , భీమారం
సంగారెడ్డి జిల్లాలో… నిజాంపేట్
నల్లగొండ జిల్లాలో…గట్టుప్పల్
మహబూబాబాద్ జిల్లాలో,,, సీరోలు, ఇనుగుర్తి.
సిద్దిపేట జిల్లాలో … అక్బర్ పెట్ -భూంపల్లి, కుకునూరుపల్లి.
కామారెడ్డి జిల్లాలో … డోంగ్లి
మహబూబ్నగర్ …. కౌకుంట్ల
నిజామాబాదు జిల్లాలో… ఆలూర్, డొంకేశ్వర్ , సాలూరా.

RELATED ARTICLES

Most Popular

న్యూస్