Friday, May 23, 2025

Monthly Archives: March, 2022

రాష్ట్రంలో ముల్క్ హోల్డింగ్స్ పెట్టుబడులు

Investments: వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి ఈఎంసీలో మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటుచేసేందుకు దుబాయ్ కు చెందిన ముల్క్‌ హోల్డింగ్స్‌ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ముల్క్‌ హోల్డింగ్స్‌ ఇంటర్నేషనల్‌ చైర్మన్‌ నవాబ్‌ షహతాజ్‌ షాజీ ఉల్‌...

ఐపీఎల్: హైదరాబాద్ పై రాజస్థాన్ విజయం

IPL-2022: గత రెండు సీజన్లుగా అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తూ వస్తోన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి కూడా అదే ఆటతీరుతో ఈ సీజన్ మొదలు పెట్టింది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్...

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో ‘జేజీఎం’ (జనగణ మన)

JGM: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో జేజీఎం (జ‌న‌గ‌ణ‌మ‌న‌) చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని3.08.2023న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు ముంబైలో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తమ తదుపరి...

వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే: బాబు

Youth - Politics: రాజకీయాల్లో మార్పు తేవాలనుకుంటున్న, సమాజంపట్ల అంకితభావం ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. నలభై ఏళ్ళకు కావాల్సిన యువతరాన్ని...

ఎన్టీఆర్ దేవుడు, బాబు రాముడు, లోకేష్ మూర్ఖుడు

I will show: తన తల్లిని, తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి తమను...

గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాలి: సిఎం

CM review on Irrigation: పోలవరం ప్రాజెక్టు ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్ కు సంబంధించిన  డిజైన్లు త్వరగా తెప్పించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు...

మంత్రి పదవి లేకపోతే విశ్వరూపం: కొడాలి

I am Ready: తన మంత్రి పదవి పొతే విపక్షాలపై విమర్శల విషయంలో విశ్వరూపం చూస్తారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు.  ఒక రకంగా మంత్రి పదవి తనకు...

తోలు వలిచే టోలు గేట్లు

Toll Fees: హిందూ సనాతన ధర్మం మూల స్తంభం- పునర్జన్మ. ఆ స్తంభంలో సిమెంటు, ఇనుము, ఇసుక, ఇటుక, కంకరలు- పాప పుణ్యాలు. పొరపాటున ఇది ఆధ్యాత్మిక- వేదాంత ప్రస్తావన అనుకుని చదవడం...

టిడిపికి 40 కాదు, 27 మాత్రమే: సజ్జల

Babu-Manage Politics: తెలుగుదేశం పార్టీ కి 40ఏళ్ళు కాదని కేవలం 27 ఏళ్ళు మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. అసలైన టిడిపి ఎన్టీఆర్ తోనే పోయిందని, ఇప్పుడున్నది...

వకీలు పాత్రలో విశ్వక్ సేన్

Viswak-Vakeel:  వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ముఖచిత్రం. 'కలర్ ఫొటో' దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే...

Most Read