గడచిన 24 గంటల్లో తెలంగాణ లో కొత్తగా 3840 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
కరోనా పాజిటివ్ తో 9 మంది మృతి
కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇవే అత్యధిక కేసులు
ఇప్పటి వరకు తెలంగాణలో 1797 కి చేరిన కరోనా పాజిటివ్ మృతుల సంఖ్య
తెలంగాణలో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 30494
కరోనా పాజిటివ్ తో హోం అసోసియేషన్ లో ఉన్న వారు 20215
ఒక్క జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 505 కరోనా పాజిటివ్ కేసులు నమోదు