Saturday, November 23, 2024
HomeTrending Newsజనవరిలో పదిరోజులపాటు వైకుంఠ దర్శనం

జనవరిలో పదిరోజులపాటు వైకుంఠ దర్శనం

Vaikunta Darshan: తిరుమల తిరుపతి దేవస్థానంలో జనవరి 13నుంచి పది రోజులపాటు వైకుంఠ దర్శనం కల్పించనున్నారు, జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలని టిటిడి ప్రజాసంబంధాల అధికారి విడుదల చేశారు.

  • జనవరి 2న అధ్యయనోత్సవాలు ప్రారంభం.
  • 13న వైకుంఠ ఏకాద‌శి, శ్రీ‌వారి స‌న్నిధిలో రాప‌త్తు.
  • 14న వైకుంఠ ద్వాద‌శి, స్వామి పుష్క‌రిణీతీర్థ ముక్కోటి, భోగి పండుగ‌.
  • 15న మకర సంక్రాంతి.
  •  16న శ్రీ గోదా పరిణయోత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం.
  •  17న రామకృష్ణ తీర్థ ముక్కోటి.
  • 18న శ్రీ‌వారి ప్ర‌ణ‌య క‌ల‌హ మ‌హోత్స‌వం.
  • 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు.
  • 26న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు.
  • 27న శ్రీవారు తిరుమలనంబి సన్నిధికి వేంచేపు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్