బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వాముల వారి ఎదుర్కోలు మహోత్సవం శనివారం సాయంత్రం కన్నుల పండువగా నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రేపు జరిగే స్వామి వారి కళ్యాణోత్సవానికి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Also Read : రాయినయినా కాకపోతిని…