బర్మింగ్ హామ్ లో జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మూడో పతకం లభించింది. పురుషుల 61 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గురురాజ్ పూజారి మూడో స్థానంలో నిలిచి కాంస్యం ఖాయం చేసుకున్నాడు. గురురాజ్ మొత్తం 269 కిలోల బరువు ఎత్తాడు.
ఈ పతకాన్ని తన భార్యకు అంకితం ఇస్తున్నట్లు పూజారి ప్రకటించాడు. తనకు సహకరించిన కోచ్, అధికారులు, సహాయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు.
Also Read : CWG-2022: హిమా దాస్ బంగారు బోణీ