Friday, June 12, 2026
Homeస్పోర్ట్స్CWG-2022: వెయిట్ లిఫ్టింగ్ లో గురురాజ్ కు కాంస్యం

CWG-2022: వెయిట్ లిఫ్టింగ్ లో గురురాజ్ కు కాంస్యం

బర్మింగ్ హామ్ లో జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు  మూడో పతకం  లభించింది. పురుషుల 61 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గురురాజ్ పూజారి మూడో స్థానంలో నిలిచి కాంస్యం ఖాయం చేసుకున్నాడు. గురురాజ్ మొత్తం 269 కిలోల బరువు ఎత్తాడు.

ఈ పతకాన్ని తన భార్యకు అంకితం ఇస్తున్నట్లు పూజారి ప్రకటించాడు. తనకు సహకరించిన కోచ్, అధికారులు, సహాయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు.

Also Read : CWG-2022: హిమా దాస్ బంగారు బోణీ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular