బర్మింగ్ హామ్ లో జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు తొలి పతకం అందించింది సంకేత్ మహాదేవ్ సర్గార్ 55 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం 248 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఈ గేమ్స్ లో ఇండియాకు తొలి పతకం అందించాడు.
TRENDING NEWS
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com