తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పేరును సిఫార్సు చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ యూయూ లలిత్. ఈ నెలలో పదవీ విరమణ పొందనున్న జస్టిస్ ఎన్వీ రమణ.
1957 లో జన్మించిన ఉదయ్ ఉమేష్ లలిత్ 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఈ నెల 13వ తేదిన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఇదే ఏడాది నవంబర్ 8వ తేది వరకు జస్టిస్ యూయూ లలిత్ సిజెఐ గా పదవిలో కొనసాగుతారు.
Also Read : జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు