హైదరాబాద్ చాంద్రాయణగుట్ట కి చెందిన ఒమర్.. తన స్నేహితుడు పంపిన లింక్ ద్వారా క్రిప్టో కరెన్సీ ఆప్ డౌన్లోడ్ చేసుకోగా దాని ద్వారా అధిక లాభాలు వస్తాయని.. 27 లక్షలు మోసపోయిన బాధితుడు ఒమర్. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు.
కెనడా లో ఉద్యోగం పేరుతో 16 లక్షల మోసం..
కెనడాలో డైరీ ఫామ్ మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తామని మెయిల్ చేసి.. 16 లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్. మెహదీపట్నం కి చెందిన సంతోష్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.
Also Read: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు