విమెన్ ప్రీమియర్ లో ఇండియా స్టార్ స్మృతి మందానా అత్యధిక పారితోషికం సంపాదించిన ప్లేయర్ గా రికార్డు సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 3 కోట్ల 40 లక్షల రూపాయలకు ఆమెను కొనుగోలు చేసింది. స్మృతి తర్వాత నాట్లీ స్కివర్ (ఇంగ్లాండ్), ఆష్లీ గార్డ్ నర్ (ఆస్ట్రేలియా) 3.2 కోట్ల ధర పలికారు.
వేలం వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
స్మృతి మందానా – రాయల్ ఛాలెంజర్స్ – 3.4 కోట్లు
నాట్లీ స్కివర్ – ముంబై ఇండియాన్స్ – 3.2 కోట్లు
ఆష్లీ గార్డ్ నర్ – గుజరాత్ జెయింట్స్ – 3.2 కోట్లు
దీప్తి శర్మ – యూపీ వారియర్స్ – 2.6 కోట్లు
జెమైమా రోడ్రిగ్యూస్ – ఢిల్లీ కాపిటల్స్ – 2.2 కోట్లు
బెత్ మూనీ – గుజరాత్ జెయింట్స్ – 2 కోట్లు
షఫాలీ వర్మ – ఢిల్లీ కాపిటల్స్ – 2 కోట్లు
రిచా ఘోష్ – రాయల్ ఛాలెంజర్స్ – 1.9 కోట్లు
పూజా వస్త్రాకర్ – ముంబై ఇండియన్స్ – 1.9 కోట్లు
సోఫీ ఎక్లెస్టోన్ – యూపీ వారియర్స్ – 1.8 కోట్లు
హార్మన్ ప్రీత్ కౌర్ – ముంబై ఇండియన్స్ – 1.8 కోట్లు
ఎల్లిస్ పెర్రీ – రాయల్ ఛాలెంజర్స్ – 1.7 కోట్లు
రేణుక సింగ్ – రాయల్ ఛాలెంజర్స్ – 1.5 కోట్లు
యస్తికా భాటియా – ముంబై ఇండియన్స్ – 1.5 కోట్లు
తాహిలా మెక్ గ్రాత్ – యూపీ వారియర్స్ – 1.4 కోట్లు
మెగ్ లన్నింగ్ – ఢిల్లీ కాపిటల్స్ – 1.10
షబ్నం ఇస్మాయిల్ – యూపీ వారియర్స్ – 1 కోటి
అమేలియా కెర్ర్ – ముంబై ఇండియాన్స్ – 1 కోటి
అలెస్సా హీలీ – యూపీ వారియర్స్ – 70 లక్షలు
డీండ్రా డాట్టిన్ – గుజరాత్ జెయింట్స్ – 60 లక్షలు
అంజలి శర్వాణి – యూపీ వారియర్స్ – 55 లక్షలు
సోఫీ డివైన్ – రాయల్ ఛాలెంజర్స్ – 50 లక్షలు
సోఫియా డంక్లీ – గుజరాత్ జెయింట్స్ – 60 లక్షలు
సదర్లాండ్ – గుజరాత్ జెయింట్స్ – 70 లక్షలు
హర్లీన్ డియోల్ – గుజరాత్ జెయింట్స్ – 40 లక్షలు