Saturday, April 19, 2025
HomeTrending NewsMudunuri: అక్టోబర్ నుంచి ఆక్వా వర్సిటీ తరగతులు : ముదునూరి

Mudunuri: అక్టోబర్ నుంచి ఆక్వా వర్సిటీ తరగతులు : ముదునూరి

రూ. 335 కోట్ల వ్యయంతో 40ఎకరాల్లో ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. నర్సాపురం మండలం లిఖితపూడిలో జరుగుతున్న వర్శిటీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఈలోగా తాత్కాలిక భవనాల్లో వచ్చే అక్టోబర్ నుంచి తరగతులు మొదలయ్యేలా చూస్తామని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్