Saturday, January 18, 2025
HomeసినిమాANR Centenary Celebrations: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు

ANR Centenary Celebrations: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు ఘ‌నంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఏఎన్నార్‌ను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు.

ఇదిలా ఉండ‌గా.. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులతో పాటు అల్లు అరవింద్‌, బ్రహ్మానందం, మురళీమోహన్‌, జయసుధ, మోహన్‌బాబు, శ్రీకాంత్‌, జగపతిబాబు, రామ్‌ చరణ్‌, రాజేంద్రప్రసాద్‌, మహేశ్‌ బాబు, రానా, విష్ణు, నాని, దిల్‌ రాజు, రాజమౌళి, కీరవాణి, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌ తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్