Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఆనంద్ కు తొలి ఓటమి

ఆనంద్ కు తొలి ఓటమి

Anand lost: నార్వే చెస్ టోర్నమెంట్ క్లాసికల్ విభాగంలో ఆనంద్ కు మొదటి ఓటమి ఎదురైంది. వరుసగా మూడు రౌండ్లలో విజయం సాధించిన ఆనంద్ నాలుగో రౌండ్ లో అమెరికా ఆటగాడు వెస్లీ సో చేతిలో ఓటమి పాలయ్యాడు.  ఈ ఓటమి అనంతరం 8.5పాయింట్లతో నార్వే ఆటగాడు మాగ్నస్ కార్ల్ సేన్ తో కలిసి మొదటి స్థానంలో కొనగాతుతున్నాడు.

నేడు శనివారం  వెస్లీతో జరిగిన మ్యాచ్  రెగ్యులర్ ఆటలో 28 ఎత్తుల వద్ద మ్యాచ్ డ్రా గా ముగిసింది. అనంతరం జరిగిన  ఆర్మ గెడ్డాన్ (సడన్ డెత్) మ్యాచ్ లో 46ఎత్తుల్లో వెస్లీ ఆనంద్ ను ఓడించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్