Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్కోవిడ్ పై ఏపీ కేబినెట్ కీలక భేటి

కోవిడ్ పై ఏపీ కేబినెట్ కీలక భేటి

Andhra Pradesh Cabinet Meeting :

ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ నేడు భేటి కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ ముఖ్యంగా రాష్త్రంలో కోవిడ్ పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించనుంది. కోవిడ్ ను అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నా ఆక్సిజన్ అందక పలువురు రోగులు ఇబ్బంది పడుతున్న సంఘటనలపై చర్చించనుంది.

ఆక్సిజన్ కొరతపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. కంటైనర్ ట్యాంకర్ల కొనుగోలుకు అనుమతి మంజూరు చేశారు. అవసరమైతే సింగపూర్, మలేషియాల నుంచి కూడా ఆక్సిజన్ తెప్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Also Read : స్టీల్ ప్లాంట్ పై పునరాలోచించండి: జగన్ వినతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్