Thursday, May 15, 2025
HomeTrending Newsపోలీసు ఉద్యోగాలకు మరో రెండేళ్ళు సడలింపు

పోలీసు ఉద్యోగాలకు మరో రెండేళ్ళు సడలింపు

పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేండ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేయగా సీఎం సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజిపిని సీఎం కెసిఆర్ ఆదేశించారు.

Also Read : తెలంగాణ పోలీసు శాఖ‌లో కొలువుల మేళా

RELATED ARTICLES

Most Popular

న్యూస్