Monday, March 31, 2025
HomeTrending Newsవేములలో విలేజ్ సెక్రటేరియట్ ప్రారంభం

వేములలో విలేజ్ సెక్రటేరియట్ ప్రారంభం

వైఎస్సార్ జిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి  మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌ నేడు మొదలైంది.  వేముల మండలం వేల్పుల గ్రామంలో గ్రామ సచివాలయం కాంప్లెక్స్‌ని ప్రారంభించిన సీఎం  ప్రారంభించారు.
ఒకే ఆవరణలో గ్రామ సచివాలయం, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్,  వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, వ్యవసాయ పరపతి సహకార సంఘ కార్యాలయం, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ భవనాలు ఉన్నాయి. చిత్రమాలిక….
Village Secretariat Complex Velpula
RELATED ARTICLES

Most Popular

న్యూస్