Sunday, February 23, 2025
HomeTrending Newsసిఎం జగన్ విజయదశమి శుభాకాంక్షలు

సిఎం జగన్ విజయదశమి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు.  విజయదశిమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ చేసుకుంటామని అయన గుర్తు చేశారు.

ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారిపై కూడా అతి త్వరలో విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని సిఎం జగన్ వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్