Sunday, February 23, 2025
HomeTrending Newsఉక్రెయిన్ విద్యార్థులకు హెల్ప్ లైన్

ఉక్రెయిన్ విద్యార్థులకు హెల్ప్ లైన్

Helpline: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ చికుకున్న  ఆంధ్ర ప్రదేశ్, తెలుగు విద్యార్ధులకు సహకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారు సంప్రదించేందుకు వీలుగా ఇద్దరు అధికారులను, రెండు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.

ఢిల్లీ లోని ఆంధ్రప్రదేశ్ భవన్ లో  నోడల్ అధికారిగా రవి శంకర్, మొబైల్ నంబర్: 9871999055

అంతర్జాతీయం సహకారం అందించేందుకు  ప్రత్యేక అధికారిగా విశ్రాంత ఐ ఎఫ్ ఎస్ ఉద్యోగి గీతేష్ శర్మ, మొబైల్ నంబర్ : 7531904820

సహాయం కావాల్సిన వారు ఈ నంబర్లను సంప్రదించాలని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్