Sunday, January 19, 2025
HomeTrending NewsSub Districts: కొత్త సబ్ డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు

Sub Districts: కొత్త సబ్ డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త సబ్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా, మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు, కర్నూలు, తూ.గో. జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు. భూముల రీసర్వే అనంతరం పాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా చేపట్టేందుకు ఈ నిర్ణయం తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

RELATED ARTICLES

Most Popular

న్యూస్