Saturday, January 18, 2025
HomeTrending Newsప్రధానికి ఘన స్వాగతం

ప్రధానికి ఘన స్వాగతం

Warm Welcome: ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు మోడీకి ఘన స్వాగతం పలికారు. భీమవరం లో మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు 125వ జయంతి వేడుకలను ప్రధాని ప్రారంభించనున్నారు,30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

Modi Gannavaram Airport

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రధాని, గవర్నర్, సిఎం ఒకే హెలికాఫ్టర్ లో భీమవరం బయల్దేరి వెళ్ళారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్