Saturday, January 18, 2025
HomeTrending Newsఆటో ప్రమాదంపై గవర్నర్ విచారం

ఆటో ప్రమాదంపై గవర్నర్ విచారం

Governor shocked:  సత్యసాయి జిల్లాలో  ఘోర ప్రమాదంపై గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.  ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడి, దానిలో ప్రయాణిస్తున్న కూలీలు సజీవదహనం కావడం విచారకరమన్నారు. ఈ ఘటనపై  జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సమాచారం తీసుకోవాలని రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను గవర్నర్ ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్