ఆస్తుల విభజనపై సయోధ్య కుదరట్లేదు

AP Telangana Assets : ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదని కేంద్రహోంశాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ మధ్య కొన్ని ఆస్తుల విభజనపై సయోధ్య కుదరట్లేదని కేంద్ర మంత్రి నిత్యనందరాయ్ తెలిపారు. ఏకాభిప్రాయంతోనే ఆస్తుల విభజన జరుగుతుందన్న మంత్రి…ఇప్పటికే 26 సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీ జీవీఎల్  నరసింహ రావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి: బడ్జెట్ ఎందుకు దండగ? మతం ఉందిగా దండిగా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *