Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్Aus Vs. SA: ఆస్ట్రేలియా 147/2

Aus Vs. SA: ఆస్ట్రేలియా 147/2

ఆస్ట్రేలియా – సౌతాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా చివరి టెస్ట్ నేడు సిడ్నీలో మొదలైంది. అయితే ఆటకు వర్షం కారణంగా పలుమార్లు ఆటంకం ఎదురైంది. దీనితో 47 ఒవర్లపాటు మాత్రమే  ఆట కొనసాగింది.

టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 12 పరుగులకే తొలి వికెట్ (డేవిడ్ వార్నర్-10) కోల్పోయింది. రెండో వికెట్ కు ఖవాజా-లబుషేన్ 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లబుషేన్ 79 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖవాజా- 54; స్టీవెన్ స్మిత్-0 పరుగులతో క్రీజులో ఉన్నారు.  తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 147 పరుగులు చేసింది.

సౌతాఫ్రికా బౌలర్ నార్త్జ్ కు రెండు వికెట్లు దక్కాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్