Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Aus Vs. WI తొలి టెస్టులో ఆసీస్ విజయం

Aus Vs. WI తొలి టెస్టులో ఆసీస్ విజయం

వెస్టిండీస్ తో పెర్త్ లో జరుతుగొన్న మొదటి టెస్టులో ఆస్ట్రేలియా 164 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్ ఆరు వికెట్లతో రాణించి విండీస్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బ తీశాడు.

రెండు వికెట్లకు 192 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు చివరి రోజు ఆట మొదలు పెట్టింది విండీస్. నిన్న సెంచరీ చేసి క్రీజులో ఉన్న కెప్టెన్ బ్రాత్ వైట్ 110 వద్ద ఔటయ్యాడు. రోస్టన్ ఛేజ్-­55; అల్జారీ జోసెఫ్-43 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో 333 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లలో లియాన్ ఆరు; ట్రావిస్ హెడ్ రెండు; మిచెల్ స్టార్క్, హాజెల్ వుడ్ చెరో వికెట్ పడగొట్టారు.

మాముస్ లబుషేన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్