1282 POSTS
తెలుగు, జర్నలిజం, సైకాలజీల్లో పోస్టుగ్రాడ్యుయేషన్లు. ప్రింట్, టీవీ మీడియాల్లో ఇరవై ఏళ్ల పాటు జర్నలిస్టుగా అనుభవం. 15 ఏళ్లుగా మీడియా వ్యాపారం. వివిధ పత్రికలు, మ్యాగజైన్లు, వెబ్ సైట్లలో కాలమిస్టుగా పాతికేళ్ళ అనుభవం.
ముప్పయ్ ఐదేళ్ళుగా జర్నలిజం, మీడియా వ్యాపారంలో ఉన్న ధాత్రి కమ్యూనికేషన్స్ అధినేత పమిడికాల్వ మధుసూదన్ తెలుగు, సంస్కృతం, జర్నలిజం, సైకాలజీ విద్యార్ధి. ఆయన విశ్లేషణల వేదిక idhatri.com
సంగీత, సాహిత్యాలు; తెలుగు భాష చక్కదనం; చిక్కదనం ఐ ధాత్రికి ప్రాధాన్యాలు. భారతీయ సనాతన ధార్మిక విలువలు, భారతీయ తాత్విక చింతనలు ఐ ధాత్రికి శిరోధార్యాలు.