Saturday, January 18, 2025
HomeTrending Newsబీసీ నేతలే లక్ష్యం: బాబు ఆరోపణ

బీసీ నేతలే లక్ష్యం: బాబు ఆరోపణ

Vendetta Politics: మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.టీడీపీలో బలమైన బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు జగన్‌ పాల్పడుతున్నారని తెలిపారు. చోడవరం మినీమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాడనే అక్కసుతోనే అయ్యన్నపాత్రుడి ఇంటిపై చీకటి దాడులు చేయించాడని ఆరోపించారు. అయ్యన్న అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా సమాధానం ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్