Tuesday, April 29, 2025
HomeTrending Newsబండి సంజయ్ అరెస్ట్

బండి సంజయ్ అరెస్ట్

ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా బీజేపీ, తెరాస ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు దాడులకు దారితీశాయి. ఎమ్మెల్సీ కవిత నివాసం ముందు ఆందోళనల సమయంలో బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా బండి సంజయ్ ఇవాళ దీక్షకు దిగారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తాను బస చేసిన చోటే దీక్ష చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని బీజేపీ శ్రేణులు, నేతలు అడ్డుకున్నారు.  బండి సంజయ్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీస్ వాహనానికి అడ్డుగా రోడ్డుపై బైఠాయించిన బీజేపీ శ్రేణులను  పోలీసులు అదుపులోకి

Also Read:  సిఎం ఫాంహౌజ్ నీళ్లకు కోట్ల ఖర్చు -బండి సంజయ్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్