Saturday, January 18, 2025
HomeTrending Newsతెలంగాణలో భారత్‌ జోడో యాత్ర రూట్‌ మ్యాప్‌

తెలంగాణలో భారత్‌ జోడో యాత్ర రూట్‌ మ్యాప్‌

భారత్‌ జోడో యాత్ర 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. 31న హైదరాబాద్‌లోకి రానున్న ఈ యాత్ర తెలంగాణలో 375 కిలోమీటర్లు సాగుతుంది.

మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్‌పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయిన్‌పల్లి, బాలానగర్, మూసాపేట్, కూకట్‌పల్లి, మియాపూర్, BHEL, పటాన్ చెరువు, ఔటర్‌ రింగ్ రోడ్ ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, సంగారెడ్డి రిజర్వు ఫారెస్ట్, జోగిపేట్, శంకరంపేట్, మద్దునూర్ వరకు సాగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్