Sunday, January 19, 2025
Homeసినిమా'భోళాశంకర్' నుంచి 'జాం జాం జజ్జనక' సాంగ్ విడుదల

‘భోళాశంకర్’ నుంచి ‘జాం జాం జజ్జనక’ సాంగ్ విడుదల

చిరంజీవి – మెహర్ రమేశ్ దర్శకత్వంలో నటించిన ‘భోళాశంకర్’ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రం నుంచి తాజాగా ‘జాం జాం జాం జజ్జనక… తెల్లార్లూ ఆడుదాం తయ్యితక్క’ అంటూ సాగే పాట పూర్తి వీడియో విడుదలైంది. ఈ సెలబ్రేషన్ సాంగ్ కు మహతి స్వరసాగర్ బాణీలు అందించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చారు. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఈ పాటను ఆలపించారు.ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిరంజీవి సరసన తమన్నా నటిస్తుండగా, చిరంజీవికి చెల్లెలిగా కీర్తిసురేశ్ కీలక పాత్ర పోషిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్