Friday, March 28, 2025
HomeTrending NewsBR Ambedkar Statue: అంబేడ్కర్ జయంతి ఏర్పాట్లపై సిఎం సమీక్ష

BR Ambedkar Statue: అంబేడ్కర్ జయంతి ఏర్పాట్లపై సిఎం సమీక్ష

డా.బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా 125 అడుగుల అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ., ఈ నెల 14 న సభ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమిక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎంఓ అధికారులు, ముఖ్య కార్యదర్శులు , తదితరులు పాల్గొన్నారు.

Also Read : TankBund:పర్యాటక ప్రాంతంగా ట్యాంక్ బండ్ పరిసరాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్