Sunday, January 19, 2025
HomeTrending Newsఏప్రిల్‌ 30న కంటోన్మెంట్‌ బోర్డుల్లో ఎన్నికలు

ఏప్రిల్‌ 30న కంటోన్మెంట్‌ బోర్డుల్లో ఎన్నికలు

సికింద్రాబాద్‌ సహా దేశంలోని 57 కంటోన్మెంట్‌ బోర్డుల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. ఏప్రిల్‌ 30న పోలింగ్‌ తేదీని ఖరారు చేసింది. కంటోన్మెంట్‌ బోర్డు చట్టం 2006(40 ఆఫ్‌ 2006)లోని సబ్‌ సెక్షన్‌ (1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం బోర్డు ఎన్నికలకు నిర్ణయించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాకేశ్‌ మిట్టల్‌ శుక్రవారం గెజిట్‌ జారీ చేశారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మొత్తం 8 వార్డులో ఇప్పటి వరకు ఉన్న ఆశావహుల లెక్క ప్రకారం కింది అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది

Ward (1) BRS జక్కుల మహేశ్వర్ రెడ్డి
(vs)
BJP జంపంన్న ప్రతాప్.

Ward (2) BRS T.N శ్రీనివాస్
(vs)
BJP సదాకేశవ్ రెడ్డి.

Ward (3) BRS ప్రబాకర్
(vs)
BJP జంపంన్న ప్రతాప్.

Ward (4) BRS P.నలిని వెంకట్ రావు
(vs)
BRS P.సంతోష్.

Ward-5 BIP రామ కృష్ణా
(vs)
ఇండిపెండెంట్ అభ్యర్థి తేలుకుంట సతీష్ గుప్తా.

Ward-6
BJP బానుకా మల్లికార్జున్
(vs)
BRS పండు యాదవ్.

Ward-7 BRS ప్యారాసాని శ్యామ్
(vs)
KB శంకర్.

Ward-8 BRS లోకనాధం
(vs)
BRS జైప్రకాష్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్