తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ ఉదయం శింగనమల నియోజకవర్గం ఉలికుంటపల్లి విడిది కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి...
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూలే చిత్రపటానికి పూలమాల...
కరోనా వ్యాపిస్తుందన్న సూచనల నేపధ్యంలో అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన...
చంద్రబాబు గుడివాడ పర్యటనతో తెలుగుదేశం పార్టీకి ఒరిగేదేమీ ఉండదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బాబు గుడివాడ వచ్చిన ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైందని గుర్తు చేశారు. రావి...
ఎంతో మంది త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కుపై సిఎం జగన్ ఎందుకు నోరు మెదపడంలేదని మాజీ మంత్రి, టిడిపి నేత ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించడంలేదని అడిగారు. విశాఖ...
1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు నిర్వహించాలని, పిల్లల సంఖ్యకు తగినట్టుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
నారా లోకేష్ యువ గళం పాదయాత్ర అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతోంది. సోడనంపల్లి క్రాస్ వద్ద నుంచి 66వ రోజు పాదయాత్రను ఈ ఉదయం ప్రారంభించారు. దారిలో గొర్రెలను మేపుతున్న పెంపకందారులు...
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి మే 3వ తేదీన శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. ఈ విమానాశ్రయ నిర్మాణం...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక క్రూరమైన చర్య అని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అభివర్ణించారు. స్టీల్ ప్లాంట్ ని భావితరాలకు ఇచ్చే...
గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను సిఎం జగన్ 98.4 శాతం నెరవేర్చారని, అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి మద్దతు కూడగట్టగలుగుతున్నామని వైసీపీ నేత, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ప్రజలు తమను...