Sunday, November 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఈవీఎం బదులు బ్యాలెట్ పేపర్ వాడాలి: జగన్ డిమాండ్

నిజమైన ప్రజాస్వామ్యం స్పూర్తి కొనసాగాలంటే ఈవీఎం బదులు బ్యాలెట్ పేపర్ వినియోగించాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్...

ఆయన పాలన రాష్ట్రానికి శాపం: చంద్రబాబు ధ్వజం

తన మనసంతా పోలవరం ప్రాజెక్టుపైనే ఉంటుందని, గతంలో 31 సార్లు ఇక్కడకు వచ్చానని, నేడు 32వ సారి వస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు...

పోలవరం పనులు పరిశీలించిన సిఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తొలుత ఏరియల్ సర్వే నిర్వహించిన సిఎం ఆ తర్వాతా డ్యామ్ సైట్ ను పరిశీలించి... పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్పిల్ వే,...

అవి జగన్ సొంత భవనాలు కావు: అమర్నాథ్

విశాఖ రిషికొండ నిర్మాణాలపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖను రాజధానిగా ప్రకటించిన తరువాత ప్రభుత్వం త్రీమెన్ కమిటీ వేసిందని.... దాని సిఫార్సుల మేరకే...

19 నుంచి అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 నుంచి మొదలు కానున్నాయి. ఇటీవల జరిగిన  సాధారణ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండు రోజులు పాటుసమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని...

వదినమ్మ పెన్నుతోనే పవన్ తొలి అధికారిక సంతకం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) పవన్ కళ్యాణ్ తన తొలి అధికారిక సంతకాన్ని వదినమ్మ సురేఖ ఇచ్చిన ఖరీదైన పెన్నుతోనే చేయనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతోపాటు ఉప...

ఆ శిథిలాలు అలాగే ఉంచుతాం: చంద్రబాబు

గత ప్రభుత్వ విధ్వంస పాలనకు ప్రతీకగా ప్రజావేదిక శిథిలాలను యథాతథంగా ఉంచుతామని, వాటిని తొలగించడం గానీ, దాని స్థానంలో మరొక వేదిక నిర్మించడం గానీ చేయబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు....

అధికారుల బదిలీలపై సిఎం ఫోకస్

మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి కావడంతో ఇక పాలనా యంత్రాంగంలో మార్పులు, చేర్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై నేడు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రభుత్వ ప్రధాన...

డిప్యూటీ సిఎంగా పవన్, హోం మంత్రిగా అనిత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సహచరులకు శాఖలు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సిఎం హోదా తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,  శాఖలు కేటాయించారు. గత జగన్...

మండలిలో గట్టిగా పోరాడుదాం: జగన్

ప్రస్తుతం తెలుగుదేశం-బిజెపి-జనసేన పార్టీల హనీమూన్ నడుస్తోందని, వారికి కొంత సమయం ఇద్దామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మన పార్టీ సంఖ్యా బలం దృష్ట్యా...

Most Read