Sunday, November 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సిఎంకు బాధ్యత లేదు : చంద్రబాబు

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని ప్రతిపక్షనేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ ను సమర్ధించడంలో అర్ధంలేదన్నారు. వైసిపి ప్రభుత్వం సమస్యల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుందన్నారు....

బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాం: కృతికా

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనుమానాస్పదంగా మృతి చెందిన ముస్లిం యువతికి చెందిన కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్...

శాశ్వత డామేజ్ చేశారు: అశోక్ గజపతి

మన్సాస్ ట్రస్ట్ ప్రతిష్ఠను ప్రభుత్వం దెబ్బతీసిందని  కేంద్ర మాజీమంత్రి, టిడిపి సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వం వేలుపెట్టి, తనను తొలగించి సంస్థకు శాశ్వత...

ప్రైవేటు వ్యాక్సిన్ మాకివ్వండి: సిఎం జగన్

ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన వ్యాక్సిన్ ను ప్రభుత్వానికి కేటాయించేలా చూడాలని ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుందని...

గెజిట్ లో కొన్ని సవరణలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను స్వాగతిస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్యామల రావు వెల్లడించారు. రాష్ట్ర విభజన తరువాత 2014 జూన్ నుంచి రెండు నెలలలోపే కృష్ణా,...

గ్రూప్-1 కే ప్రిలిమ్స్: ఏపీపీఎస్సీ

గ్రూప్-1 మినహా ఇతర పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. పరిక్షల నిర్వహణలో జాప్యాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు సలీం పేర్కొన్నారు....

అమరావతి కేసు 19కి వాయిదా

అమరావతి రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ దాఖలైన పిటిషన్ పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 19కి వాయిదా వేసింది. నేడు జరిగిన విచారణలో వాడీవాడిగా వాదోపవాదాలు జరిగాయి. వినీత్ శరణ్,...

గెజిట్‌ ను ఆహ్వానిస్తున్నాం : సజ్జల

కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. న్యాయం తమ పక్కనే ఉందని.. విభజన సమయంలోనే బోర్డుల పరిధిని నిర్ణయించి ఉంటే...

గెజిట్ విడుదల శుభ పరిణామం

కృష్ణా, గోదావరి బోర్డులపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం మంచి పరిణామమని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జి.వి.ఎల్. నరసింహారావు వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య...

కేంద్రం సరైన నిర్ణయం : విష్ణు

కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ ను స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు చెప్పారు. కేంద్రం సరైన నిర్ణయం తీసుకుందని, ఈ గెజిట్ నోటిఫికేషన్ వల్ల ఆంధ్ర...

Most Read