విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 60 బొట్లు కాలి బూడిదైపోయాయి. దీనితో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. మత్స్య కారులు జీవనాధారం కోల్పోయారు. గత రాత్రి...
ఎన్నికల ముందు చెప్పినవి మాత్రమే కాకుండా చెప్పని హామీలు కూడా అమలు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరరావు...
గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నవరత్నాలలో అత్యంత ప్రధానమైనదని మద్యపాన నిషేధమని, దాన్ని అమలు చేయడంలో వైఎస్ జగన్ విఫలమయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. దశలవారీగా మద్య...
సామాజిక న్యాయాన్ని ఒక నినాదంగా మాత్రమే కాకుండా ఒక విధానంగా పాటిస్తున్న ప్రభుత్వం తమదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి విషయంలోనూ నా ఎస్సీలు, నా...
కుల గణన చేయాలని సిఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో బీసీలకు మరింత మేలు జరగుతుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో విద్య, వైద్య ఆరోగ్యం వంటి...
చంద్రబాబు కోర్టుకు సమర్పించిన వైద్య నివేదికలు దారుణంగా ఉన్నాయని, దానిలో పేర్కొన్న వ్యాధులు చూసిన తరువాత ఎవరైనా ఆయనపై సానుభూతి చూపాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా...
తెలుగుదేశం-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో నవశకానికి నాంది పలుకుతుందని సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఇరుపార్టీల కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్ర...
నాగవళి, వంశధార నదులు కలసి పోటెత్తుతున్నట్లుగా సామాజిక సాధికార బస్సుయాత్రకు ప్రజలు తరలివచ్చారని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి సంతోషం వ్యక్తం చేశారు. జనసందోహాన్ని చూస్తుంటే ఇది నరసన్నపేట కాదు జగనన్న...
తన బినామీల భూముల విలువలు పెరగాలన్న దుర్భుద్దితోనే చంద్రబాబు అమరావతి రాజధాని అనే భ్రమ కల్పించారని, మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
సిఎం జగన్ కు కళ్ల ముందు తన దారుణ ఓటమి కనిపిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ ప్రజా విశ్వాసం కోల్పోయాడని...చివరికి సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా...