Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర వ్యాప్తంగా వివేకానంద జయంతోత్సవాలు

Vivekananda Jayanthi: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి 12వ తేదిన జాతీయ యువజనోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు....

క్యాపిటల్ కాదు, క్యాపిటలిస్టుల సభ : రోజా

Capitalists Meeting: తిరుపతిలో నిన్న జరిగింది అమరావతి క్యాపిటల్ సిటీ కోసం జరిగిన సభ కాదని, క్యాపిటలిస్టుల కోసం జరిగిన సభగా వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే ఆర్కే రోజా అభివర్ణించారు. అమరావతి రియల్ ఎస్టేట్...

గో సంరక్షణకు చర్యలు: అవంతి

Avanthi review: విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో గోవులు మృత్యువాత పడటంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని వెంకోజీపాలెంలో ఉన్న ఆశ్రమాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ...

రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ: సుచరిత

BJP Dual standards: అమరావతి రాజధానిపై బిజెపి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని, రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. ఒకప్పుడు అధికార వికేంద్రీకరణకు...

విశాఖలో పలు ప్రాజెక్టుల ప్రారంభం

Vizag City- projects: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విశాఖ నగరానికి మరింత శోభ చేకూరేలా మహా విశాఖ నగర పాలక...

వెంకయ్య ఇంట వేడుకకు సిఎం హాజరు

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు  రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరై హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పీఎం పాలెం వైజాగ్‌ కన్వెన్షన్‌లో సెంటర్ లో జరిగిన ఈ...

మూడుకే కట్టుబడి ఉన్నాం : పెద్దిరెడ్డి

We are for 3 capitals: ఎట్టి పరిస్థితిల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.  త్వరలోనే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో...

అమరావతిని కాపాడుకుందాం: బాబు

Save Amaravathi: ‘అమరావతిని కాపాడుకుందాం – ఆంధ్ర ప్రదేశ్ ను కాపాడుకుందాం’ అని ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. అమరావతి ఐదుకోట్ల మంది రాజధాని... ప్రజా...

పవన్ ఆందోళన కామెడీ: పేర్ని నాని

Pawan protest is a comedy: విశాఖ స్టీల్ ప్లాంట్ పై పవన్ కళ్యాణ్ ఆందోళనను కామెడీ సినిమాగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అభివర్ణించారు. మోడీ, అమిత్...

స్టీల్ ప్లాంట్ పై డిజిటల్ క్యాంపెయిన్‌

3 days digital campaign: వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ కోసం జనసేన పార్టీ తరఫున డిజిటల్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ప్రకటించారు.  రేపట్నుంచి మూడు రోజుల పాటు ఈ క్యాంపెయిన్‌...

Most Read